కోటి భావాలను తెలిపిన నేను మరో వంద భావాలను తెలుపలేనా
వంద భావాలను వందేళ్ళు గుర్తుండేలా మహా అద్భుతంగా తెలుపనా
భావాలతో మేధస్సును మార్చనా విశ్వంలో మార్పు కలిగించనా
జీవించుటలో ప్రపంచ జ్ఞానాన్ని నేర్చినా విశ్వవిజ్ఞానాన్ని తెలుసుకోవాలి
విశ్వ విజ్ఞానం తెలిసినా ప్రపంచమున జీవిస్తూ విశ్వాన్ని తిలకించాలి
విశ్వమున ఆకాశము జీవిస్తున్నట్లు నీ విశ్వవిజ్ఞాన భావనలు నిలిచిపోవాలి
No comments:
Post a Comment