మరణించిన తర్వాత నేవేమి చేయలేవు నీ ఆశయాలను మరచిపోవద్దు
మరణమునకు ముందే మహా అద్భుత విశ్వ భావ కార్యాలను సాగించు
విశ్వ కార్యాలను నీవు సాగిస్తావని నీకు మానవ విజ్ఞాన జన్మ కలిగినది
మరెవరూ విశ్వ కార్యాలను సాగించలేరని నీవు ఆత్మ జ్ఞానం చెందావు
ఆత్మ జ్ఞానంతో విశ్వ కార్యాలను ఆశయంగా సాగించేందుకు ప్రయత్నించు
నీ లక్ష్యానికి మానవులలో విశ్వ చైతన్యం కలుగుందని భావిస్తున్నాను
నా భావన ఆశయ లక్ష్యాన్ని నేనే తెలుపుకుంటున్నా అవకాశమునకై
No comments:
Post a Comment