Friday, August 20, 2010

ప్రపంచాన్నే ఆలోచిస్తున్నారు గాని

ప్రపంచాన్నే ఆలోచిస్తున్నారు గాని విశ్వాన్ని ఆలోచించటం లేదు
ప్రపంచ విజ్ఞానం తప్ప విశ్వ విజ్ఞానం మానవులకు అర్థమగుటలేదు
బ్రంహాండ జగతి విషయాలు ఆకాశ భావాలు ఎవరికీ తెలియుటలేదు
ఎంత కాలం ఆలోచించినా అర్థమగుటలేదంటే జీవితం ఎలా సాగుతుందో

No comments:

Post a Comment