మనిషికిలేని సందేహాలు ఇతర జీవులలో ఉన్నాయంటే నీవు ఎంతటి వాడివి
విజ్ఞాన ఆలోచనల మేధస్సు ఉన్న నీకే తోచడం లేదంటే పరమార్థము ఏమిటి
మనిషిగా ఆలోచిస్తే అర్థంకాని జీవార్థమున దాగినది విశ్వ జీవిత సమ భావన
సమ భావాలలో కలిగే విశ్వ స్వభావాలలో సందేహాలకు సందేశమే లభించును
No comments:
Post a Comment