Thursday, August 19, 2010

ఎన్ని వేల కోట్ల మేధస్సులు వెలిసినా

ఎన్ని వేల కోట్ల మేధస్సులు వెలిసినా విశ్వ కార్య భావ ఆలోచనలు లేని విజ్ఞానమే
సాంకేతిక విజ్ఞానం ఎంత అద్భుతమైనా విశ్వ కార్యాలను తెలుసుకోలేకపోతున్నారు
జీవితాలు సమాజమున సాగుతున్నట్లు అనుకుంటే విశ్వ భావాలు కలగవు
విశ్వ భావాలు లేని మేధస్సులు ఎన్ని వెలిసినా సమాజం మారని సమస్యలతోనే
విశ్వ క్షేమం కోసమే మహా విజ్ఞాననునకై ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలని ధ్యానించు

No comments:

Post a Comment