మహా వృక్షమున మహా యోగి జీవిస్తున్నాడని ఇప్పుడు తెలిసిందా
మర్మము మర్రి చెట్టులో ఉన్నట్లు మంత్రము తెలియలేదా ఇంతకు మునుపు
గౌతమ బుద్దుడు కూడా చెట్టు క్రిందనే జ్ఞానోదయం చెందినాడు
మహా ప్రాశాంతత నిచ్చే వృక్షాలను ఎప్పటికీ నరక రాదనే
వృక్షాలు మన శ్వాసకు శక్తిని ఇస్తాయి ఆహారం శరీరానికి శక్తినిస్తాయి
No comments:
Post a Comment