Sunday, August 1, 2010

పడమటి సంధ్యా నక్షత్రమా నీవు ఎలా

పడమటి సంధ్యా నక్షత్రమా నీవు ఎలా మెరుస్తున్నావంటే
నా నేత్రములు కూడా కాంతితో నిండిపోయేలా మేధస్సు మెరుస్తున్నది
నీవు అస్తమించే వరకు నేత్రములు పక్కకు వాలటం లేదంటే అతిశయోక్తి లేదు
నీ యొక్క ప్రకాశవంతమైన తేజస్సు క్షణానికి ఎన్ని రకాలుగా మెరుస్తున్నదో

No comments:

Post a Comment