సూక్ష్మ జీవిలో మహా యోగి జీవించే కాలము వచ్చిపోయింది
అణువులో మహాత్మ జీవిస్తున్నట్లు మనకు తెలియకపోతున్నది
పరమాణువులో పరమాత్మ విశ్వాత్మగా ప్రతి అణువులో ఉన్నాడు
మానవుడిగా మనకు అన్నీ సౌకర్యాలున్నా ఆత్మగా జీవించలేకపోతే
విశ్వమున సమస్యల జీవితం అజ్ఞానంతోనే తరతరాలుగా సాగుతుంది
విశ్వ విజ్ఞానంతో జీవించేందుకు నీకు మానవ రూపం మరల రానే రాదు
No comments:
Post a Comment