Saturday, August 14, 2010

విశ్వమంతా నాదే విశ్వమున

విశ్వమంతా నాదే విశ్వమున జీవరాసులన్నీ నావే
విశ్వములో ప్రతి అణువు నాదే వాటి భావ స్వభావాలు నావే
విశ్వమే నేనని నా శ్వాసలో ప్రతి రూపము దాగి ఉన్నది
జీవరాసులలో ఉన్నది నా శ్వాసేనని జీవించుటలో గ్రహించాను
శ్వాసతోనే జీవించుటలో విశ్వమంతా నాదేనని తెలుసుతున్నది

No comments:

Post a Comment