Saturday, August 14, 2010

విశ్వ జనులకు తెలుపుదాం

విశ్వ జనులకు తెలుపుదాం వందేమాతరం
అమర వీరులకు పలుకుదాం నీరాజనం
మహాత్ములకు అర్పించెదం మహోజ్వలం
శాస్త్రీయులకు తెలుపుదాం సంకీర్తనం
మహానుభావులకు తెలుపుదాం వందనం
విశ్వ జీవులకు ఇచ్చేద్దాం స్వేచ్చా భావం

No comments:

Post a Comment