అక్టోబర్ 9, 2010 రాత్రి 11 గంటలకు నాకు ఆకాశాన ఐదు పక్షి రెక్కలుగా మేఘాలతో కనిపించింది
గ్రద్ద రెక్కలుగా ఇంచుమించు 10 గజాల పొడవులతో పడమర దిక్కున పై భాగంలో కనిపించింది
ఒక దాని క్రింద ఒకటి అలా 5 కుడి వైపు పక్షి రెక్కలు మేఘాలతో ఏర్పడిన ఆకృతులతో కనిపించాయి
ఆకాశాన్ని తిలకిస్తుంటే ఏదో ఓ మధురానుభూతి ఓ అద్భుత దృశ్యం నాకు కనిపిస్తూనే ఉంటుంది
No comments:
Post a Comment