ఆలోచనగా లేని భావనను ఓ ఆలోచన ఆలోచించి అర్థాన్ని గ్రహించి ఆలోచనగా తెలుపుతుంది
ప్రతి భావనను కొన్ని ఆలోచనలు ఆలోచిస్తూ అర్థాలు వచ్చేలా ఆలోచనలను మేధస్సు గ్రహిస్తుంది
ప్రతి దానిని జ్ఞానేంద్రియాలు గ్రహించి భావాలను ఆలోచనలుగా అర్థం కలిగేలా మేధస్సు ఆలోచిస్తుంది
భావాలు మనకు తెలియకుండానే ఆలోచనలుగా ప్రతీది ఆలోచనలతోనే గ్రహిస్తూ ఆలోచిస్తున్నాము
No comments:
Post a Comment