ఎవరు నేర్పుతున్నారు విజ్ఞాన క్రమశిక్షణ గుణాలను
ఎవరికి తెలుసు మహా విజ్ఞాన సూక్ష్మ శుభ్రత భావాలు
ఎవరికి అర్థమవుతున్నాయి సూక్ష్మ విజ్ఞాన శుభ్రతలు
ఎవరు గుర్తిస్తున్నారు అజ్ఞాన కార్యాల అరాచక భావాలను
ఎవరికి ఉన్నది సూక్ష్మ విచక్షణ దివ్య భావ స్వభావ స్పందన
ఎవరు మానుకుంటున్నారు అజ్ఞాన అశుభ్రత దురలవాట్లను
ఎవరు జీవిస్తున్నారు గొప్ప భావాలతో పవిత్రత స్వభావాలతో
ఎవరికి తెలుసు పరిశుద్ధ పరిపూర్ణ ప్రజ్ఞాన పవిత్రత స్వభావాలు
మీలో దివ్య గుణాలు ఉద్భవించాలంటే సూర్య తేజస్సును తిలకించండి
No comments:
Post a Comment