మనకు కర్మ లేకున్నా మన వారికి ఉండే భాదలే మనకు ప్రభావాన్ని చూపుతాయి
మన కార్యాలను సాగనివ్వకుండా మనకు ప్రగతి లేకుండా అడ్డంకులు కలుగుతుంటాయి
ఓ విజయాన్ని ఎదురు చూస్తుంటే మరో వైపు నుండి ఆ సమయానికే ఎన్నో అడ్డంకులు
కుటుంబ సమస్యలు సమాజ సమస్యలు మానసిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఎన్నెన్నో
అన్ని సమస్యలు ఆత్మ శరీరానికి మేధస్సుకు కలుగుతుంటే జీవితం కర్మ భావాలతోనే
ఎన్ని సమస్యలున్నా కర్మలున్నా మేధస్సున ఓ విజ్ఞాన ఆలోచనతో ధ్యానిస్తూ జీవితాన్ని సాగించండి
No comments:
Post a Comment