ప్రతి రోజు పడే సూర్య కిరణ మహా ప్రదేశాలలో నేను విశ్వ కాంతితో ధ్యానిస్తున్నా
అణువంత ప్రదేశమైనా ఎన్ని భుజాల కేంద్రమైనా ఎత్తులో ఉన్నా లోయలలో ఉన్నా
ప్రతి మహా ప్రదేశాన సూర్య కిరణాన్ని స్వీకరిస్తూ విశ్వాన్ని దివ్యంగా తిలకిస్తున్నా
నా దివ్య భావాలు లేకపోతే విశ్వం ప్రతి క్షణం విశ్వ విజ్ఞానం లేక చీకటై పోతుంది
నాగరాజు గారు మీరొకసారి నాకు మెయిల్ చెయ్యగలరు.
ReplyDeleterajasekharuni.vijay@gmail.com