Tuesday, November 23, 2010

ఆకలిని మరిచేలా ఆలోచిస్తూ భావాలను

ఆకలిని మరిచేలా ఆలోచిస్తూ భావాలను తెలుపుతూనే ఉన్నా
ఆకలి భావన కలగరాదని ఆహారమనే ఆలోచనను మరిచాను
ఆలోచనను కూడా మరవాలనే భావనలనే తెలుపుతున్నాను
భావాలలో కూడా ఆకలి భావన కలగరాదని నాలో ఆత్మ తత్వమే

No comments:

Post a Comment