Sunday, November 21, 2010

విశ్వమున ఆలోచిస్తే ప్రపంచపు నాలుగు

విశ్వమున ఆలోచిస్తే ప్రపంచపు నాలుగు దిక్కుల నుండి విజ్ఞానం వినిపిస్తుంది
విశ్వమున ఆలోచించడం ఓ మహా విశ్వ విజ్ఞాన భావనతో మేధస్సును మేల్కోల్పడం
సామాన్యుడిలా సాధారణంగా ఆలోచిస్తే మహా విజ్ఞానాన్ని తెలుసుకోవడం కష్టతరమే
ఓ వీరుడిలా మహా మేధావిలా మహా భావాలతో ఆలోచిస్తే విశ్వ విజ్ఞానం తెలుస్తుంది
దివ్య దృష్టితో భవిష్య కాల భావాలను గ్రహిస్తున్నపుడే ప్రపంచ విజ్ఞాన స్థితి అర్థమవుతుంది
ఓ భావనతో కనిపించే ఆకాశమున విశ్వమై ఆలోచిస్తే భవిష్య ఆలోచన మేధస్సుకు వినిపిస్తుంది

No comments:

Post a Comment