అంతర్ముఖంలో ఆత్మ భావాలు విజ్ఞానమై విశ్వ తేజస్సును గ్రహిస్తాయి
విశ్వ తేజస్సుతో మేధస్సును వెలిగిస్తూ ఆధ్యాత్మ జీవితాన్ని సాగిస్తాయి
విశ్వమున ఓ నక్షత్రంగా ప్రయాణిస్తూ వర్ణ భావాలను తెలుసుకోవచ్చు
వర్ణ భావాలతో విశ్వ కాంతిగా మరెన్నో తేజస్సు భావాలను సృష్టించవచ్చు
No comments:
Post a Comment