విశ్వ మేధావులు చదివే భావాలు నావైతే నాలో విశ్వ విజ్ఞానమేగా
విశ్వ మేధావులకు నా భావాలలో కొంత విజ్ఞానం తెలియవచ్చునేమో
ఎవరు ఏ విజ్ఞానం తెలిపినా మన మేధస్సులో విజ్ఞానం చేరిపోవాలనే మన భావన
మన జ్ఞానాన్ని ఒకరికి తెలిపితే వారు మనకు తెలిసేలా చేస్తారు
అలాగే అందరికి అందేలా జ్ఞానం మేధస్సులలో చేరుతుంది
కాలం ఎప్పుడు ఏ విజ్ఞానాన్ని తెలుసుకునేందుకు అవకాశం ఇస్తుందో గమనించాలి
మనకు అవసరమయ్యే విజ్ఞానాన్ని మన మేధస్సులో చేరవేసుకునేందుకు ప్రయత్నించాలి
విజ్ఞాన భావాలు కలగాలంటే చాల గొప్ప ఆలోచనలు ఉండాలి
No comments:
Post a Comment