Wednesday, November 24, 2010

మీలో ఆలోచనలకు అర్థాలు

మీలో ఆలోచనలకు అర్థాలు తెలియకపోతే నాకు తెలపండి
మీ ఆలోచనల భావాలను విజ్ఞాన అర్థంగా మీకు తెలుపుతా
అర్థాల భావాలతో విజ్ఞానంగా జీవించే విధానాన్ని తెలుసుకోండి
మీ భావాలలో విశ్వ విజ్ఞాన అర్థాన్ని సూక్ష్మంగా గమనించండి

No comments:

Post a Comment