Tuesday, November 23, 2010

నేను విశ్వానికి తెలిపిన ఓ భావన

నేను విశ్వానికి తెలిపిన ఓ భావన మరల నాకు బదులుగా పంపింది
నా భావనకు ప్రతి స్పందన చెంది అన్వేషించి మరల కబురు పంపింది
విశ్వంలో కొన్ని కార్యాలకు విశ్వమే అన్వేషించి ఉత్తర్వులను జారీ చేయగలదు
మన భావాలకు విశ్వం కూడా స్పందించగలదని ఓ కాల విశేష విజ్ఞానం
ఆత్మ భావాలతో విశ్వానికి స్పందన కలిగిస్తేనే మనకు బదులు సమాధానం
నీ అజ్ఞానాన్ని సందేహాన్ని విశ్వానికి చేరవేస్తే విజ్ఞాన సందేశాన్ని ఇవ్వగలదు

No comments:

Post a Comment