Monday, November 22, 2010

సువర్ణములోని తేజస్సు సూర్యోదయ

సువర్ణములోని తేజస్సు సూర్యోదయ కిరణ భావమే
వజ్రములోని తేజస్సు మద్యాన సమయ సూర్య భింబమే
వజ్రములోని మరో తేజస్సు నక్షత్రములోని కాంతి భావమే
ముత్యములోని తేజస్సు సూర్య మేఘ వర్ణ భావనయే
మేధస్సులో కలిగే ఆలోచన తేజస్సుతో కలగాలనే సూర్య చంద్ర నక్షత్రాల మేఘ భావాలు
ఆలోచన విశ్వ విజ్ఞాన భావమైతే మేధస్సు దివ్య కాంతి తేజోదయ ప్రకాశ తత్వమే

2 comments:

  1. వహ్వా వహ్వా! చాలా బాగుందండీ!

    ReplyDelete