విశ్వ విజ్ఞానముకై నీవు జన్మించావని ఏ భావన నీకు తెలుపుతుంది
ఏ భావనతో ఎప్పుడు నీవు నీ కారణ జన్మను తెలుసుకొనగలవు
ఏనాడు నీవు విశ్వ విజ్ఞానిగా ఏ జన్మలో విశ్వ మేధస్సుతో జీవించగలవు
కాలం అవకాశం కల్పించినా కల్పించకపోయినా నీవే విశ్వ విజ్ఞానంగా జీవించాలి
అజ్ఞానాన్ని వదిలించేది ఏ భాషా సాంకేతిక విజ్ఞానంలో లేదు
సత్య భావన మాత్రమే అజ్ఞానాన్ని వదిలించగలదని నా విశ్వ విజ్ఞానము
జీవితం అంతమైతే మరల రాదు మరల జన్మించినా విజ్ఞాన భావన కలగదు
No comments:
Post a Comment