ఆత్మ యోగిలా జీవించే విశ్వ భాష అంతర్ముఖంలోనే దాగి ఉన్నది
అంతర్ముఖాన్ని చూసుకోగలిగితే నీ ఆత్మలో యోగత్వ లక్షణాలు కనిపిస్తాయి
కొన్ని దశాబ్ధాలుగా అంతర్ముఖాన్ని అన్వేషిస్తేనే యోగత్వ లక్షణాలు తెలుస్తాయి
యోగత్వ లక్షణాల భావాలను విశ్వ భాషతో తెలుసుకుంటే ఆత్మ యోగిలా జీవించవచ్చు
No comments:
Post a Comment