ఆలోచనలు ఎన్నో తెలియకున్నా కాల సమయమెంతో తెలుస్తున్నది
కాలాన్ని క్షణాలుగా లేదా నిమిషాలుగా లెక్కించి చెప్పవచ్చు
ఆలోచనలను ఏ క్షణమున ఏ నిమిషమున ఎన్నో లెక్కించి తెలుపలేము
క్షణ నిమిష కాల సమయములు ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాయి
క్షణ నిమిష కాల సమయములలో కలిగే ఆలోచనలు ఎన్నో వివిధ లెక్కలుగా
కాలాన్ని లెక్కించవచ్చు కాని ఆలోచనలను లెక్కించలేము
No comments:
Post a Comment