Wednesday, November 24, 2010

అంతర్ముఖం ఓ విజ్ఞాన స్వరూపమే

అంతర్ముఖం ఓ విజ్ఞాన స్వరూపమే గాని మానవ రూపం కాదు
విజ్ఞాన స్వరూపం ఓ ఆత్మ ధ్యాస భావ స్వభావ పర లోకం
ఎవరికి వారు చూసుకునే అంతర్భావాల శూన్య జ్ఞాన లోకం
ఆత్మ అన్వేషణ సాగే శూన్య ప్రయాణ విశ్వ లోక విజ్ఞాన రూపం

No comments:

Post a Comment