నా భావాలతో దివ్య దర్శనం కలిగితే విశ్వ విజ్ఞాన తేజస్సు నీ మేధస్సులో నిలిచిపోతుంది
నా భావాలను ఎంతో కాలంగా తెలుసుకుంటూపోతే మేధస్సులో నక్షత్ర కాంతులు వెలుగుతాయి
ఓ యోగి తత్వాల విశ్వ భావాలను ఆత్మ ధ్యాసలో గ్రహించగలిగితే మేధస్సులో విశ్వ కాంతులే
విశ్వ కాంతులు వెలిగే నీ మేధస్సు విశ్వ విజ్ఞాన తేజస్సుతో వెలుగుతూనే నక్షత్రంలో నిలిచిపోతుంది
No comments:
Post a Comment