ఆలోచనను తాకే శక్తి ఎవరికి లేదా
మేధస్సులోని ఆలోచనకు రూపమే లేదు
ఆలోచన భావాలకు మేధస్సులో స్పందన కలుగుతుంది
ఓ విధమైన స్పర్శ ఎవరి ఆలోచనకు వారికే తెలుస్తుంది
ఓ ఆలోచనను కలిగించే శక్తి మరో ఆలోచనకు ఉంటుంది
అలాగే ఒక మేధస్సు మరో మేధస్సుకు ఆలోచనను కలిగించగలదు
ఒక మేధస్సు ఆలోచనతో మరో మేధస్సులో ఆలోచనను కలిగించడం భావన స్పర్శగా తాకడమేనా
No comments:
Post a Comment