సూర్య నక్షత్ర చంద్రోదయమా! ఆకాశమంతా విశ్వ రూపాలతో కనిపిస్తున్నది
సూర్య కిరణాల తేజస్సులు నక్షత్రాల వర్ణ కాంతులు చంద్రుని వెన్నెల భావాలు
మేఘాల ఆకృతులు వివిధ ప్రయాణాల స్వభావాలలో ఎన్నో అద్భుత దృశ్యాలు
పగలు రాత్రి వేళలలో ఎన్నో విశ్వ దృశ్యాలు నా మేధస్సులలో కలుగుతున్నాయి
No comments:
Post a Comment