ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
ప్రతి తప్పుకు ఓ కర్మ అనుభవించ వలసి వస్తే శరీరము నిలుచునా కొన్ని తప్పులకు ఓ మహా కర్మ అనుభవించవలసి వస్తే ఆత్మ నిలుచునా అన్ని తప్పులకు ఒకే కర్మ అనుభవించ వలసి వస్తే జీవితం చాలునా ఏ తప్పుకు ఏ కర్మో ఎన్ని తప్పులకు ఎన్ని కర్మలో జీవితమే తేల్చేను
No comments:
Post a Comment