ఆధ్యాత్మ విశ్వ విజ్ఞానం -
"Universal Spiritual Knowledge" by "Intent of Thought" for "Permanent Solution" - Need changes in every Life through learn, then achieve (Learn is always Knowledge).
ఏ సమయంలో ఏ భావన ఎలా కలిగినా ఓ విజ్ఞాన అర్థాన్ని గ్రహిస్తాను విజ్ఞాన అర్థం తెలిపే భావం విషయ ప్రజ్ఞానంగా మేధస్సులో నిలిచిపోతుంది భవిష్య కాలానికి ఓ సూచనలా ఆ భావన అనుభవ విజ్ఞానమవుతుంది అనుభవంతో జీవిస్తే కాలం విజ్ఞానంగా సమస్యలు పరిష్కారంతో సాగుతాయి
No comments:
Post a Comment