Tuesday, November 23, 2010

నీలో ఏ భావన ఎందుకు కలుగుతుందో

నీలో ఏ భావన ఎందుకు కలుగుతుందో ఏనాడైనా ఆలోచించావా
నీలో కలిగే భావన ఏనాటిదో ఏ అనుభవాన్ని తెలుపుతున్నదో
నీవు భావన అర్థాన్ని గ్రహించావా అలాగే వదిలి మరిచిపోతావా
ప్రతి భావనను విజ్ఞాన అనుభవంగా మేధస్సులో దాచుకో

No comments:

Post a Comment