విశ్వంలో మీకు తెలియని భావాలు అనంతమే
విశ్వమంతా జీవితాంతం అన్వేషించినా మేధస్సులో ఓ అణువుగానే
మీకు అర్థం కాని భావాలు మేధస్సున చెల్లా చెదురుగా కోకొల్లలే
ఏ భావమైనా విజ్ఞానంగా ఎన్ని భావాలైనా నా మేధస్సున అనంతముగా
ప్రతి క్షణం నాలో కలిగే భావాలు మేధస్సున విజ్ఞానమై పోతాయి
మీలో ఏ భావమైనా విజ్ఞానంగా చేరాలంటే సూక్ష్మ గమనమే
గమనించుటలో అర్థాలు తెలియకపోతే శ్వాసపై ధ్యాసతో ధ్యానమే
No comments:
Post a Comment