నీ మేధస్సులో అజ్ఞాన భావాలు ఉంటే వదులుకో
మరలా అలాంటి భావాలు కలిగితే మళ్ళీ వదులుకో
అజ్ఞాన భావాలు ఎలా కలిగినా విజ్ఞాన భావాలే మేధస్సున
అజ్ఞానాన్ని ఎవరు ఎలా కలిగించినా విజ్ఞానంతో సాగిపో
జీవిత కాలంలో అజ్ఞాన అవకాశాలు ఎక్కువ కలుగుతుంటాయి
ఆత్మ ధ్యాసతో జీవిస్తే అజ్ఞాన భావాన్ని ఏ క్షణమైనా గుర్తించి వదులుకోవచ్చు
No comments:
Post a Comment