చంద్రున్ని తాకిన గాలి నన్ను తాకినట్లున్నది
చంద్రుని వెన్నెలలో వీచే గాలి హాయి మేధస్సునకే
నక్షత్రాల నుండి వీచే గాలి మేధస్సులోని దివ్యాలోచనలకే
అతి సూక్ష్మంగా వీచే గాలి ఎక్కడి నుండైనా ఎక్కడికైనా
విశ్వమున లీనమైతే గాలి అభిరుచులు మేధస్సున ఎన్నో
మేధస్సులో మలినాన్ని వదిలించుటకు మహా చల్లని గాలులు
No comments:
Post a Comment