ఆలోచనలు లేక భావనలతో జీవించవచ్చని వైద్య శాస్త్రమే తెలుపుతుంది
మేధస్సులో జీర్ణ వ్యవస్థ భావాలు కలుగుతుంటే శరీరం జీవిస్తూ ఉంటుంది
ఆలోచనలు సరైన స్థితిలో కలగక పోవడం గుర్తులేక పోవడం ఓ రోగమేనని
మేధస్సు కొంత కాలం సరికాని ధ్యాసలో సరైన ఆలోచనలు లేక అదో స్థితిలోనే
మేధస్సులో ఉత్తేజం సంతోషం లేకపోవడం వలన సమస్యల భారంతో అదో స్థితి
శరీరంలో అన్ని అవయవాలకు అన్ని కణాలకు సరైనవి అందకపోతే అదో స్థితియే
మేధస్సు ఎప్పుడూ ఉత్తేజంగా సూర్య కిరణాలవలే ప్రకాశమైతే ఆలోచనలు అద్భుతమే
No comments:
Post a Comment