Wednesday, November 24, 2010

విశ్వంలో నేను ఎప్పుడైనా ఎక్కడైనా

విశ్వంలో నేను ఎప్పుడైనా ఎక్కడైనా ప్రయాణించగలను
నా భావాలు ఎల్లప్పుడూ విశ్వంలోనే అన్వేషిస్తూ ఉంటాయి
ప్రతి రూపాన్ని తిలకిస్తూ విశ్వ విజ్ఞానాన్ని అన్వేషిస్తూనే ఉంటాను
నా ప్రయాణం ఇక్కడ సాగుతున్నా నా జీవితం విశ్వంలోనే సాగుతున్నది

No comments:

Post a Comment