నా రూపం ఓ ఆకాశ కాల ప్రభావ తత్వంగా గ్రహించుట ఆత్మ భావనయే
నా ఆత్మ విధాన స్థితిని కాలమే ఆకాశాన వివిధ భావాలతో చూపుతుంది
ప్రతి మేఘ రూప సూర్య చంద్ర నక్షత్ర ప్రవాహాలు నా భావన తత్వాలే
ఓ వైపు నా ఆకాశ రూపాన్ని చూస్తున్నా మరో వైపు ఎన్ని తత్వాలో చూడలేరు
ప్రతి తత్వం ఓ లోకంగా విశ్వ పొరలు నా ఆకాశ రూపాన్ని కప్పి ఉన్నాయి
No comments:
Post a Comment