మీలో ఎన్ని వేల భావాలున్నాయో తెలుసుకుంటే ఎన్ని లక్షల కోట్ల భావాలున్నాయో తెలుస్తాయి
వేల భావాలను గుర్తించగలిగితే లక్షల కోట్ల భావాలున్నాయని మీకే మీ మేధస్సున తెలుస్తాయి
అన్వేషణ మీ ఆలోచనలలో ఉంటే భావాలు ఎన్నైనా ఎక్కడ నుండైనా కలుగుతూనే ఉంటాయి
అనంత భావాలను కూడా గుర్తించగలిగితే మీ మేధస్సులో విశ్వ విజ్ఞాన సంపూర్ణ ఆధ్యాత్మయే
No comments:
Post a Comment