భవిష్యత్ లో కలిగే భావనను నేడే గ్రహించినట్లయితే విషయ విజ్ఞాన అనుభవాన్ని గ్రహించవచ్చు
కాల విజ్ఞానంతో కలిగే భావాలతో అంచనా వేయగలిగితే దూర దృష్టితో భవిష్య భావాలను గ్రహించవచ్చు
భవిష్యత్ లో సంభవించే సమస్యలను వివిధ కార్య కారణాలతో గొప్ప ప్రణాళికల ద్వార పరిష్కారించవచ్చు
రాబోయే కాలంలో కలిగే జన సంఖ్య ప్రభావాల సమస్యలను భవిష్య అనుభవ విజ్ఞానంతో హరి కట్టవచ్చు
No comments:
Post a Comment