ఆహారం రుచించలేక పోవుటలో నా భావన ఆకలిని మరిచేనా
ఆకలిని మరిచిపోవాలనే ఆహారాన్ని ఏనాడో వద్దనుకున్నా
ఆహారం నాలుకపై తేలియాడే పై పై రుచులే ఆపై షరా మామూలే
శక్తి కోసం తినాలని ఆకలితో ఆహారాన్ని రుచి లేకున్నా తీసుకున్నా
నా భావాలకు జీవించే ఆత్మ యోగ శక్తిని కాలమే సమకూర్చాలనుకున్నా
No comments:
Post a Comment