ఓ కొత్త విజయానికి ఓ కొత్త ఆలోచన కలగాలంటే కాలమే దారి చూపగలదు
కాలం కలిగించే ఆలోచనను మన సామర్థ్యంతో గ్రహించి సాధన చేయగలగాలి
మన ఆలోచన ఎంత గొప్పదో సామర్థ్యమేమిటో కార్య విజయమే తెలుపుతుంది
అద్భుతానికి కూడా ఓ మొదటి ఆలోచనయే మహా గొప్ప కారణమవుతుంది
కాల భావాలను గ్రహించే వారికి కొత్త ఆలోచనలు కలుగుతూనే ఉంటాయి
No comments:
Post a Comment