Tuesday, November 23, 2010

మేధస్సులో అస్థక మస్త భావాలు

మేధస్సులో అస్థక మస్త భావాలు కూడా అనేక రకాలుగా ఉన్నాయి
వివిధ ప్రమాదాలు జరిగినప్పుడు మతి స్థిమితం కలగడం అస్థక మస్త ప్రభావమే
ఆత్మ కర్మను అనుభవించడంలో ఎన్నో భావాలకు గురి అవుతుంది
మేధస్సుకు ఇబ్బంది కరంగా కలిగే విచక్షణ లోహిత భావాలే అస్థక మస్తములు
జ్ఞానేంద్రియాల లోపాలు కూడా ఆత్మ క్షోభతో కలిగే భావాలే
ఆత్మ ఘోష కూడా కర్మ అనుభవించే వివిధ ఆవేదనల తీరులో కలిగే భావాలు
మేధస్సు ఎప్పుడైతే ఉత్తేజాన్ని కోల్పోతుందో అప్పుడు ఆత్మలో అజ్ఞాన ప్రభావాలు మొదలవుతాయి
అజ్ఞాన ప్రభావాలు ఆలోచనల తీరులో విచక్షణ తత్వాన్ని కోల్పోతాయి

No comments:

Post a Comment