ఏ కార్యానికైనా నీవు వేచియున్న సమయంలో ఎన్నోఆలోచనలతో తడబడుతూ ఉంటావు
వేచిన సమయం కూడా ఓ విజ్ఞాన అనుభవాన్నే తెలుపుతుందని నీవు గ్రహించు
మేధస్సు ఎప్పుడూ తెలియని కార్యంపై ఏవేవో భావాలతో ఎన్నో ఆలోచనలతో తడబడుతూనే
విజ్ఞానంతో ధైర్యంగా ఆలోచిస్తే గొప్ప భావాలతో వేచిన సమయాన ఏదైనా విషయాన్ని గ్రహించవచ్చు
No comments:
Post a Comment