Wednesday, November 24, 2010

అంతర్ముఖ భావాలు మీకు

అంతర్ముఖ భావాలు మీకు తెలియవు మీ జ్ఞానేంద్రియాలు గ్రహించలేవు
భావాల గమనం ఉంటేనే అంతర్ముఖ విచక్షణ గుణాలు తెలియును
సూక్ష్మ విజ్ఞాన భావార్థాలు తెలిస్తేనే అంతర్ముఖ భావాలను గమనించవచ్చు
అంతర్ముఖ భావాలతో ఆత్మ జ్ఞానాన్ని గ్రహించి యోగ తత్వంతో జీవించవచ్చు

No comments:

Post a Comment