Monday, November 22, 2010

ముత్యము కూడా ఓ జీవియేనని నాలో

ముత్యము కూడా ఓ జీవియేనని నాలో కలిగిన భావన
ఎదిగే శక్తి దేనికైతే ఉంటుందో వాటన్నింటికి జీవం ఉన్నట్లే కదా
ప్రకృతిలో పెరిగే జీవములు బహు విచిత్రమేనని సూక్ష్మంగా గమనిస్తే తెలియును
సముద్రపు చిప్పల ద్వారా ఏర్పడే ముత్యాలు ఓ రకమైన మహా గుణ భావ జీవాలే
సముద్రపు చిప్పలలో ఉన్నంత వరకు ముత్యానికి ఎదుగుదల ఉన్నంత వరకు జీవం ఉన్నట్లే
నత్తతో ఎదిగే కర్పరం కూడా ఓ జీవియేనని ఎదిగే పరిణామం వలన తెలుస్తుంది

No comments:

Post a Comment