అదే విశ్వ భావం అహో విశ్వ లోకం ఏదో దివ్య క్షేత్రం అదే నక్షత్ర తేజం
ఏది విశ్వ రూపం మరో నేత్ర కిరణం ఇదే జన్మ స్థానం మహా ఆత్మ జ్ఞానం
ఏది దివ్య కేంద్రం ఎలా శ్వాస గమనం ఏమో విశ్వ ప్రయాణం ఇలా కలిగే ధ్యానం
ఇదే జీవ రహస్యం ఇలాగే జీవన కాలం ఇంతే ఈ జీవితం ఏమో ఆ మరణ భావం
No comments:
Post a Comment