ఏ భాషలో ఉంది మహా శాస్త్రీయ విశ్వ విజ్ఞానం
ఏ భాషలలోని గ్రంధాలు నీకు విశ్వ విజ్ఞానాన్ని తెలుపుతున్నాయి
ఏ విజ్ఞాన గ్రంధాలు నీకు విశ్వ రహస్యాలను తెలుపగలవు
ఏ గ్రంథాలయాలు నీకు సంపూర్ణ విశ్వ విజ్ఞానాన్ని అందించగలవు
విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకొనుటలో ఆకాశ మార్గాన ప్రయాణించండి
మీ భావాలను ఆకాశంలో వదిలేస్తే అది మీకు విశ్వ విజ్ఞానాన్ని అందిస్తుంది
No comments:
Post a Comment