మేధస్సులో నక్షత్ర మండలాలు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నాయి
మహా ధ్యాన ధ్యాసలో కలిగే ఆత్మ భావాలు యోగాత్వాన్ని కలిగివున్నాయి
విశ్వ కాంతి విజ్ఞాన గ్రంధాలు మేధస్సులో సువర్ణాలతో మెరుస్తున్నాయి
ప్రతి భావన ఓ నక్షత్రమై మేధస్సులో దివ్య కాంతులు విరజిల్లుతున్నాయి
No comments:
Post a Comment