Monday, November 22, 2010

విశ్వ భూమిలో నక్షత్ర తేజస్సుగల

విశ్వ భూమిలో నక్షత్ర తేజస్సుగల విజ్ఞాన మేధస్సుతో జన్మించా
నాలో విశ్వ విజ్ఞాన భావనయే నన్ను నక్షత్ర తేజస్సుతో మేల్కొల్పింది
నాలోని ఆత్మ కర్మ ప్రభావంతో జీవిస్తున్నా కాలమే దారి చూపిస్తుంది
నా జీవితం విజ్ఞాన తేజస్సు భావాలతో సాగేలా కాలమే గడిచిపోతుంది

No comments:

Post a Comment